సీసీఎస్‌ ఉద్యోగుల దీక్షకు వైయస్‌ఆర్‌సీసీ మద్దతు.

విజయవాడః ధర్నాచౌక్‌ వద్ద సీసీఎస్‌ ఉద్యోగుల నిరాహార దీక్షకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది..ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేసేందుకు యత్నిస్తోందని ఉద్యోగులు మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి  రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  సమస్యను పరిష్కరిస్తామన్న వైయస్‌ జగన్‌కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.


Back to Top