చంద్రబాబు బకాసురుడిని తలపిస్తున్నారు..

విశాఖపట్నం  :   సీఎం చంద్ర‌బాబు బ‌కాసురుడిని త‌ల‌పిస్తున్నార‌ని  వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖలో నిర్వ‌హించిన‌  బంద్‌లో ఆయ‌న  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన తీరు చూస్తే బాబా సాహెబ్ అంబేద్కర్.. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎందుకు పుట్టరా అని బాధ పడేవారన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరితో హోదా రాదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
Back to Top