ఏపీకి ఆ రెండు పార్టీలు తీరని అన్యాయం చేశాయి

ఢిల్లీకి: ఏపీకి బీజేపీ, టీడీపీలు తీరని అన్యాయం చేశాయని, హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబే ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గొప్పలు మానుకోవాలని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top