అరాచకాలు చేస్తే సహించం...

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
అమరావతిః ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ముద్దాయి అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు లాంటివారు ఉంటారనే అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రాశారన్నారు.రాజధాని పేరుతో అరాచకాలు చేసిన అధికారుల్ని ఎవరినీ వదిలిపెట్టమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బెదిరించి కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామన్నారు.
 
Back to Top