మాజీ ఎమ్మెల్యే తిరుప‌తినాయుడికి ఘ‌న నివాళి

ప్ర‌కాశం:  కనిగిరి మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతినాయుడుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. గురువారం తిరుప‌తినాయుడు సంతాప సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ తిరుప‌తినాయుడి సేవ‌ల‌ను కొనియాడారు.

Back to Top