<br/>విజయవాడ: ఆదరణ పథకంతో ఏదో చేసేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకే ఆదరణ పనిముట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.బీసీ వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.