తెలుగురాష్ట్రాల్లో వైయస్సార్సీపీ ఆందోళన

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కేంద్రానికి తెలియజెప్పేందుకు దేశవ్యాప్తంగా హర్తాళ్ కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం వేకువజామునుంచే బంద్ లో పాల్గొని నిరసన తెలిపారు. ఎక్కడిక్కడ ఆందోళనల కార్యక్రమాలు చేపట్టారు. పేదల ఇబ్బందులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. బంద్ లో పాల్గొన్న వైయస్సార్సీపీ నేతలను పోలీసులు పలు చోట్ల అరెస్ట్ చేయడం ఉద్రిక్తంగా మారింది.

Back to Top