టీడీపీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది

హైదరాబాద్‌:  అన్ని రంగాల్లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మండిపడ్డారు. వైఫల్యాలను ప్రత్యేక హోదా, ఇంత అంశాలను ముడిపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ముసలి కన్నీరు కార్చుతున్నారని, చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.
 
Back to Top