వైయస్ఆర్ సీపీలో చేరిన మువ్వ ఆనంద్

హైదరాబాద్22 మార్చి 2013: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పారిశ్రామిక వేత్త మువ్వ ఆనంద్ శ్రీనివాస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో శుక్రవారం ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతానని ఆనంద్ ఈ సందర్భంగా విలేకరులతో తెలిపారు.

Back to Top