వివాహ వేడుకల్లో వైయస్సార్‌సీపీ నేతలు

అనంతపురం రూరల్‌: మండల పరిధిలోని పూలకుంట గ్రామానికి చెందిన సుంకర శంకర్‌రెడ్డి కుమారుడు హరినాథ్‌ వివాహం గురువారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి(చందు), తోపుదుర్తి భాస్కర్‌రెడ్డిలు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆయన వెంట విద్యార్థి, యువజన విభాగం నేతలు నరేంద్రరెడ్డి, చిట్రేడ్డి సత్యనారాయణరెడ్డి, చియ్యేడు సింగిల్‌ విండో అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top