మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా నదీమ్‌ అహ్మద్‌

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన హీరేహాళ్‌ నదీమ్‌ అహ్మద్‌ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు  ప్రస్తుతం ఈ విభాగం అధ్యక్షుడిగా ఉన్న కడప నగర ఎమ్మెల్యే అంజద్‌బాషాను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

తాజా ఫోటోలు

Back to Top