వైయస్సార్సీపీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ వర్థంతి

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి కార్యక్రమం  జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన వైయస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. జగ్జీవన్ రామ్ ఫోటోకు నివాళులర్పించారు. ఈసందర్భంగా జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను నేతలు కొనియాడారు.

Back to Top