ఫిరోజ్ ఖాన్ కు జగన్ నివాళులు

హైదరాబాద్ 17 అక్టోబర్ 2013:

జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో అమరుడైన ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నివాళులర్పించారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తీవ్ర సంతాపం తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top