‘మరో ప్రజా ప్రస్థానం’ ఐదు రోజుల షెడ్యూల్



హైదరాబాద్‌, 15 అక్టోబర్‌ 2012: మహానేత వైయస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, వై‌యస్. జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుండి చేపట్టనున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర తొలి ఐదు రోజుల షెడ్యూలును వైయస్సార్‌సీపీ విడుదల చేసింది. ఈ ప్రకటనను అనుసరించి  పాదయాత్ర  వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో  ప్రారంభం అవుతుంది. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన తరువాత షర్మిల పాదయాత్ర మొదలవుతుంది. 

పాదయాత్ర వివరాలు -

ఇడుపుల పాయ నుండి వీరన్నగట్టుపల్లె వరకు (4.5 కిలోమీటర్లు)
వీరన్నగట్టుపల్లె నుండి కుమ్మరాంపల్లె  (1.5 కి.మీ.)
కుమ్మరాంపల్లె నుండి వేంపల్లె నుండి నాలుగు రోడ్ల కూడలి (5.0. కి.మీ.)
వేంపల్లె నాలుగురోడ్ల కూడలి నుండి రాజీవ్ నగర్ కాలనీ (2.0.కి.మీ.)

మొదటిరోజు రాత్రి విశ్రాంతి...

రెండవరోజు -

రాజీవ్ నగర్ కాలనీ నుండి నందిపల్లె వరకు (3.5 కి.మీ.)
నందిపల్లె నుండి తాళ్లపల్లె (1.8 కి.మీ)
తాళ్లపల్లె నుండి దుగ్గన్నపల్లె (1.2 కి.మీ.)
దుగ్గన్నపల్లె నుండి అమ్మయ్యగారి పల్లె (1.5 కి.మీ)
అమ్మయ్యగారి పల్లె నుండి చాగలేరు క్రాస్ (1.2 కి.మీ)
చాగలేరు క్రాస్ నుండి వి.కొత్తపల్లె (0.6 కి.మీ)
వి.కొత్తపల్లె నుండి గొందిపల్లె క్రాస్ (3.0 కి.మీ)
గొందిపల్లె క్రాస్ నుండి వేముల (1.5 కి.మీ)
వేముల నుండి భూమయ్యగారిపల్లె క్రాస్ (4.7 కి.మీ)

రెండవరోజు రాత్రి విశ్రాంతి...

మూడవరోజు -

భూమయ్యగారి పల్లె క్రాస్ నుండి వేల్పుల వరకు (1.0 కి.మీ)
వేల్పుల నుండి బెస్తవారిపల్లె (2.8 కి.మీ)
బెస్తవారిపల్లె నుండి పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ (5.0 కి.మీ)
పులివెందుల ఆర్టీలీ బస్టాండ్ నుండి పార్నపల్లె రోడ్డు రింగ్‌ సర్కిల్‌ శ్రీ వైయస్సార్‌ స్వగృహం (2.5 కి.మీ)

మూడవరోజు రాత్రి విశ్రాంతి...

నాలుగవ రోజు -

పులివెందుల రింగ్‌రోడ్‌ నుండి చిన్నరంగాపురం వరకు (2.6 కి.మీ)
చిన్నరంగాపురం నుండి ఇప్పట్ల (3.8 కి.మీ)
ఇప్పట్ల నుండి చిన్న కుడాల క్రాస్‌ (1.0 కి.మీ)
చిన్నకుడాల క్రాస్‌ నుండి పెద్దకుడాల క్రాస్‌ (1.0 కి.మీ)
పెద్దకుడాల క్రాస్‌ నుండి లింగాల (4.6 కి.మీ)
లింగాల నుండి లోపట్నూతల క్రాస్ (2.0 కి.మీ)

నాలుగవ రోజు విశ్రాంతి...

ఐదవరోజు -

లోపట్నూతల క్రాస్‌ నుండి కర్ణపాపయ పల్లి వరకు (4.4 కి.మీ)
కర్ణపాపయ పల్లి నుండి వెలిదండ్ల (3.6 కి.మీ)
వెలిదండ్ల నుండి వేర్జాం పల్లె (4.8 కి.మీ)
నేర్జాంపల్లె నుండి పార్నపల్లె (4.0 కి.మీ)

ఐదవ రోజు రాత్రి విశ్రాంతి...







తాజా వీడియోలు

Back to Top