మట్టపల్లిలో పుష్కరస్నానం

హైద‌రాబాద్‌: కృష్ణాపురస్కరాలను పురస్కరించుకొని తెలంగాణ వైయస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం నదిలో పుష్కర స్నానం చేయనున్నారు. న‌ల్గొండ జిల్లా మ‌ఠంప‌ల్లి మండ‌లం మ‌ట్ట‌ప‌ల్లి పుష్క‌ర ఘాట్ వ‌ద్ద శ్రీ‌కాంత్‌రెడ్డి పుణ్య‌స్నానం ఆచ‌రించి, ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నార‌ని పార్టీ ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top