మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్‌

గుంటూరు:  వైయ‌స్ఆర్‌సీపీ  నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నడికుడి రైల్వే స్టేషన్‌ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు హంగామ సృష్టిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతను గురజాల వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
Back to Top