వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ కార్పొరేటర్‌

అనంతపురంః జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో మాజీ కార్పొరేటర్‌ చిరంజీవమ్మతో పాటు పలువురు కార్యకర్తలు పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 29వ డివిజన్‌లో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. పార్టీనేతలు తలారి రంగయ్య, రాగే పరశురాం,మహాలక్ష్మి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top