నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక‌

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌:  వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఆయా పదవులకు నూతన నియామకాలు జరిగాయి.  పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాల మేర‌కు  వైయ‌స్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్ రెడ్డి ఈ నియామకాలు చేపట్టారు. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా బోయిన‌ప‌ల్లి శ్రీ‌నివాస‌రావు(క‌రీంన‌గ‌ర్), గుండెరెడ్డి రాంభూపాల్‌రెడ్డి(మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌), రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శిగా పారిపెల్లి వేణుగోపాల్ రెడ్డి(క‌రీంన‌గ‌ర్‌), రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్య‌క్షుడుగా కె.విశ్వ‌నాధ్‌చారి(రంగారెడ్డి), రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్య‌క్షుడుగా సంద‌మ‌ల్ల నరేష్‌(క‌రీంన‌గ‌ర్‌)లు నియ‌మితుల‌య్యారు.

తాజా ఫోటోలు

Back to Top