వెంగాయపాలంలో గడప గడపకు వైయస్‌ఆర్‌

ప్రకాశం: గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం బుధవారం సాయంత్రం వెంగాయపాలంలో నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు పి చంద్రమౌళిరెడ్డి పేర్కొన్నారు. త్రిపురాంతకం మండలంలోని ఉమ్మడివరం పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం గ్రామంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ పాల్గొంటారని అన్నారు.పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు
Back to Top