హామీలు విస్మరించి కులాల మధ్య చిచ్చు

తిరుపతి: చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. హామీలు విస్మరించి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రసారం చేస్తున్న మీడియా గొంతును సైతం నొక్కాతున్నారన్నారని బాబుపై ఫైర్ అయ్యారు.

Back to Top