వార్డు అధ్యక్షుల నియామకం

డాబాగార్డెన్స్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మహా విశాఖ నగర పాలక సంస్థ పలు వార్డుల అధ్యక్షులను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. భీమిలి నియోజకవర్గ పరిధి నాల్గవ డివిజన్‌అద్యక్షుడిగా గాదె రోసిరెడ్డి, జీవీఎంసీ 6వ వార్డు(తూర్పు) అధ్యక్షుడిగా లొడగల రామ్మోహన్, 8వ వార్డు(తూర్పు) అధ్యక్షుడిగా మద్దాల భాస్కర్, 20వ వార్డు (దక్షిణం)అద్యక్షుడిగా పీతల వాసు, 26వ వార్డు(దక్షిణం) అధ్యక్షుడిగా అలపన కనకరెడ్డిని నియమించారు.
Back to Top