వైయస్సార్సీపీలో చేరిన అనంత జిల్లా కాంగ్రెస్ నేతలు

వైయస్ఆర్ జిల్లాః అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనిల్ చౌదరి, మంజునాథ చౌదరిలు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైయస్ జగన్ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా,  గత ఎన్నికల్లో అనిల్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనిల్ చౌదరి, మంజుానాథ్ చౌదరి సహా  మొత్తం 500 కుటుంబాలు వైయస్సార్సీపీలో చేరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top