అబద్ధాల్లో తండ్రిని మించిన లోకేష్

గుంటూరుః నారా లోకేష్ తండ్రిని మించిన తనయుడిలాగ కళ్లుఆర్పకుండా అబద్ధాలు చెబుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. 2011 నుంచి ఆస్తుల ప్రకటన కార్యాక్రమాన్ని లోకేష్ ఓ డ్రామాగా తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. లోకేష్ తప్పుడు లెక్కలతో ప్రజలను పచ్చి దగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 
Back to Top