బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అజయ్

హైదరాబాద్ః వైయస్సార్సీపీ ఏపీ రాష్ట్ర కమిటీలో నూతన నియామకాలు జరిగాయి. అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన పోలా అజయ్ ను బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top