ఆటోలపై లైఫ్‌ టాక్స్‌ రద్దు చేయాలి

విజయవాడః ధర్నాచౌక్‌లో వైయస్‌ఆర్‌సీపీ నిరసన చేపట్టింది. వైయస్‌ఆర్‌టీయూసీ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఆటోలపై లైఫ్‌టాక్స్‌ రద్దు  చేయాలని గౌతమ్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
Back to Top