200వరోజు మరో ప్రజా ప్రస్థానం ప్రారంభం

విశాఖపట్నం 05 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్  షర్మిల మరో మైలురాయిని చేరుకున్నారు.మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 200వ రోజు కావడమే ఆ విశేషం. విశాఖలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రజల హర్షధ్వానాల నడుమ ప్రారంభమైంది. ఆర్టీసీ కాంప్లెక్సు, అంబేద్కర్ సర్కిల్, ధాబా రోడ్డు, చిత్రాలయ రోడ్డు, జగదాంబ సెంటర్, జ్యోతిరావు పూలే సర్కిల్, ఆఫీసర్సు క్లబ్, ఆర్కే బీచ్ వైయస్ఆర్ విగ్రహం సెంటర్ మీదగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.  శుక్రవారం సాయంత్రం ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.

తాజా వీడియోలు

Back to Top