ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి వైయ‌స్‌ జగన్‌ పరామర్శ 

శ్రీ సత్యసాయి జిల్లా:   వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్లులో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కల్పలతారెడ్డి మేనకోడలు భూమిక దుర్మరణం చెందారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు వైయ‌స్‌ జగన్‌ సానుభూతి తెలిపారు.

Back to Top