గవర్నర్‌ను కలిసిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

విజ‌య‌వాడ‌: రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను విజయవాడలోని రాజ్‌భవన్‌లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి ఉన్నారు. 

Back to Top