ఘ‌నంగా విశ్వ‌క‌ర్మ జ‌యంతి

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో  విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం గొల్లపూడి లోని బి సి సంక్షేమ భవనంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రులు సీదిరి అప్పలరాజు  ,వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు  

Back to Top