రేపు  ఎచ్చెర్ల‌, తాడిప‌త్రిలో సాధికార యాత్ర‌ 

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన సామాజిక సాధికార యాత్ర విజ‌య‌వంతంగా కొన‌స‌సాగుతోంది. రేపు  (27-11-23) సామాజిక సాధికార యాత్ర  శ్రీకాకుళం జిల్లా  ఎచ్చర్ల  నియోజకవర్గం, అనంతతపురం జిల్లా తాడిపత్రి నియోజక వర్గాల్లో సాగ‌నుంది. ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది.

Back to Top