వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత సాగర్‌ దాడి 

శ్రీకాకుళం: కొత్తూరు మండలం మాతలలో టీడీపీ వర్గీయులు భరితెగించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేత కలమట కుమారుడు సాగర్‌ దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను వైయస్‌ఆర్‌సీపీ నేతలు పరామర్శిస్తున్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top