సీఎం వైయ‌స్‌ జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, ఆదిమూల‌పు స‌తీష్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top