బంగారు పాళ్యంలో  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

చిత్తూరు: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు బంగారు పాళ్యం గ్రామంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఇంటింటా ప‌ర్య‌టించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నాలుగేళ్ల‌లో అందించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ల‌బ్ధిదారుల‌కు వివ‌రించారు. మ‌రోసారి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 

Back to Top