ఏంటి కిట్టు ..మీ ఉచిత స‌ల‌హాలు ఏలా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: ఆంధ్రజ్యోతి ప‌త్రిక అధినేత రాధాకృష్ణ‌పై వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. ఎంటి కిట్టు C/O ఆంధ్ర‌జ్యోతి. రాజ‌ధాని వ్య‌వ‌హారంపై బీజేపీ నేత‌లు ఏం మాట్లాడారో త‌మ‌రే చెప్తారా?  బీజేపీకి మంచి పాల‌నా అనుభ‌వం ఉంది. మీ ఉచిత స‌ల‌హాలు ఏల‌?  కేంద్ర- రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌త్సంబంధాలు వున్నాయి. అంత‌లా భ‌య‌ప‌డ‌కు. నీ పార్ట‌న‌ర్ సీబీఎన్ కోసం తెర వెనుక ప్ర‌య‌త్నాలు కొన‌సాగించు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top