న్యూఢిల్లీ: గ్రీన్ పార్లమెంట్ గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మొక్కలు నాటారు. పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మొక్కను నాటారు.