హిందూ ఛారిటబుల్‌ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి వెల్లంపల్లి

అమరావతి: శాసన సభలో హిందూ ఛారిటబుల్‌ సవరణ బిల్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రవేశపెట్టారు.  దేశవ్యాప్తంగా కూడా భక్తులు తిరుమల దేవస్థానానికి వస్తారు కాబట్టి టీటీడీ బోర్డుకు కొంత మంది సభ్యులను నియమించాలని  ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలపాలని మంత్రి కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top