సీఎం వైయస్‌ జగన్‌తో జర్మన్ కౌన్సిల్‌ జనరల్‌ భేటీ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో జర్మన్ కౌన్సిల్ జనరల్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  జర్మన్‌ కౌన్సిల్‌ బృందం కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌తో చర్చించారు.

Back to Top