డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు

తాడేపల్లి: డాక్టర్స్‌ డే సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 108, 104 వాహనాలు ప్రారంభించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందుగా డాక్టర్స్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..మరో ఏడాదిలో కర్నూలులో కూడా కేన్సర్‌ విభాగం ప్రారంభిస్తామన్నారు.
 

Back to Top