నెల్లూరులో వైయ‌స్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ

నెల్లూరు:  వై.య‌స్.ఆర్. చేయూత  కార్యక్రమంలో భాగంగా  నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలో గల ఎం.సి.ఎస్. కళ్యాణ మండపంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ చెక్కుల‌ను పంపిణీ చేశారు. నగర నియోజకవర్గంలోని లబ్దిదారులకు మూడో విడత ఆర్ధిక సాయం పంపిణీ కింద దాదాపు రూ.19 కోట్ల చెక్కును అందజేసి, ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, మెప్మా పిడి రవీంద్ర, నగర నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సి.పి. కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top