జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: జగనన్న శాశ్వత భూహక్కు  భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top