డాక్ట‌ర్ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేపల్లి:   కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో అంకితభావంతో మాన‌వాళికి వైద్యులు అందిస్తున్న సేవ‌ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. డాక్ట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా వైద్యుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.   సోద‌ర‌భావంతో  అసమానమైన సేవలు  అందిన్నార‌ని పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top