విద్యాశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విద్యాశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) కాటమనేని భాస్కర్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌ జి. లక్ష్మీషా, సర్వశిక్షాఅభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూదనరెడ్డి, గవర్నమెంటు ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ డి దేవానందరెడ్డి, ఎస్‌సీఈఆర్‌టి డైరెక్టర్‌ బి ప్రతాపరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

Back to Top