వైయస్‌ జగన్‌ను కలిసిన కిడ్నీ వ్యాధి బాధితుడు


విజయనగరం:  వైయస్‌ జగన్‌ను కిడ్నీ వ్యాధి బాధితుడు వెంకటేశ్, డయాలసిస్‌కు వారానికి రూ.20 వేలు ఖర్చు అవుతుందని జననేతకు ఫిర్యాదు చేశారు. అంతమొత్తం భరించే స్థోమత తమకు లేదని వాపోయాడు.
 

తాజా వీడియోలు

Back to Top