విశాఖ జిల్లాః ఏజెన్సీలో సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు జననేత వైయస్ జగన్‌కు విన్నవించారు. పాడేరు ఐటిడిఏ పరిధిలో 11 మండలాల్లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు తగ్గటుగా ఉపా«ధ్యాయులను నియమించడంలేదన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఐటిడిఏ పరిధిలో స్పెషల్ డిఎస్సీ పోస్టులు భర్తీచేయాలని కోరారు. ఏజెన్సీలో వ్యాధులబారిన పడి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారన్నారు. హెల్త్ ఎమర్జెనీ ఏజెన్సీలో ప్రకటించాలని కోరారు. <br/><br/>