కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన వాటికి లెక్కలు చూపించమంటోంది. అందుకే కేంద్రం ఎపి పట్ల డిస్క్రిమినేషన్ అంటాం. మోదీ ఫామ్ ఉన్నాడు కనుక అప్పుడు ఇచ్చేవన్నీ కేంద్రమే అన్నాం.ఎన్డీయే తో తెగతెంపులు అయ్యాయి కనుక వేర్ ఈజ్ అచ్చే దిన్ అంటాం.అప్పుడు గనుక నోట్లరద్దు సమర్థించానుఇప్పుడు కనుక జిఎస్టీ వల్ల నష్టం అంటున్నానుజగన్ మీద కేసులు కనుక కిమ్మనకుండా ఉన్నానుటిడిపి నాయకులపై దాడులు కనుక కుట్ర అని ఖచ్చితంగా చెబుతున్నాను.ఎన్నికలు లేవు కనుక విభజన హామీలు మర్చిపోయానుఎన్నికలు దగ్గరపడ్డాయి కనుక కేంద్రం విభజన హామీలు పూర్తి చేయలేదని గుర్తు చేస్తున్నానునిధుల గురించి అడిగారు కనుక ఇవ్వాల్సినదానికంటే కేంద్రం ఎక్కువ ఇచ్చిందని చెప్పానులెక్కలు అడుగుతున్నారు కనుక ఏమీ ఇవ్వలేదని అంటున్నానుగవర్నర్ పొగిడాడు కనుక ఒప్పుకున్నానునేరాల గురించి అడుగుతున్నాడు కనుక జోక్యం చేసుకుంటున్నాడని ప్రచారం చేస్తున్నాను