బాబు భయం



చంద్రబాబు భయంతో గంగవెర్రులెత్తుతున్నాడు.
చీమచిటుక్కుమంటే చిర్రెత్తిపోతున్నాడు
కోడి కూస్తే కుట్ర అంటున్నాడు
నలుగురు నవ్వితే నన్ను చూసే అని గింజుకుంటున్నాడు
ప్రతిపక్ష నాయకుడిపై దాడి గురించి గవర్నర్ ఆరాతీస్తే చంద్రబాబుకు భయం
పనిమీద గవర్నర్ దిల్లీ వెళితే భయం
గవర్నర్ కేంద్రానికి ఏం రిపోర్టు ఇచ్చాడో అని భయం
సిబిఐ ఎంక్వైరీ ఎక్కడిదాకా వెళుతుందో అని భయం
రేపు సోదాలు తనదాకా వస్తాయని భయం
మోదీ మౌనం చూస్తే భయం
జగన్ నవ్వుని చూస్తే భయం
ప్రజల ధైర్యం చూస్తే అంతకంటే భయం
ఏదో జరిగిపోతోందనే భీతితోనే అనుక్షణం తలకిందులైపోతున్నాడు బాబు
అందుకే పరుగుపరుగున దిల్లీకి వచ్చి జాతీయ మీడియా ముందు ముక్కు చీదుతున్నాడు
Back to Top