ఘాట్ రోడ్డు మ‌ర‌మ్మ‌తు పనులను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి  

తిరుమ‌ల‌:  ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ప్రాంతాలను టీటీడీ ఛైర్మన్  వైవీ  సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. మ‌ర‌మ్మ‌తు పనులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థ కు చెందిన కార్మికులతో మాట్లాడారు. బండరాళ్లను ఎలా తొలగిస్తున్నారు. రాళ్ళు కిందకు పడకుండా వాల్ కాంక్రీటు ఎలా చేస్తున్నారు. ఎంత మంది పనిచేస్తున్నారు అనే వివరాలు వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు.

 

Back to Top