నేడు తెగులు దేశానిది అంతర్ధాన దినోత్సవం !!

వైయస్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
 

గుంటూరు:  తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. నాటి ఎన్టీఆర్ తెలుగుదేశానిది  ఆవిర్భావ దినోత్సవం !..నేటి చంద్ర‌బాబు తెగులుదేశానిది 
అంతర్ధాన దినోత్సవం !! అంటూ అంబ‌టి రాంబాబు ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top