వైయ‌స్ఆర్‌సీపీకి ఏలూరులో ఎదురే లేదు

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ  ప్రభంజనం

 మేయర్ పీఠం దక్కించుకున్న అధికార పార్టీ

కేవలం 3 స్థానాలకే ప్ర‌తిప‌క్ష టీడీపీ పరిమితం

ఒక్క స్థానం కూడా గెలవలేక పోయిన జనసేన, బీజేపీ

 పశ్చిమగోదావరి: ఈ రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఏవైనా స‌రే ఫ్యాన్ గాలికి ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎదురు నిల‌వ‌లేక‌పోయాయి. గ‌తంలో నిర్వ‌హించిన పంచాయ‌తీ, ప‌రిష‌త్ ఎన్నిక‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌క్షంగా నిల‌బ‌డ్డారు. అదే ఫ‌లితాలు ఏలూరు మున్సిపాలిటీలో నిరూపిత‌మ‌య్యాయి.  ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారు. భారీ మెజార్టీతో ఏలూరు కార్పొరేషన్‌ను వైయ‌స్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు 47 డివిజన్లలో వైయ‌స్సార్‌సీపీ విజయకేతనం ఎగరవేసింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఒక్క స్థానం కూడా జనసేన, బీజేపీ గెలవలేక పోయాయి.

ఓట్ల లెక్కింపు మొదలైననప్పటి నుంచి వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకుపోయారు. ఏలూరు కార్పొరేషన్‌లో  50 డివిజన్ల ఉండగా, అందులో మూడు డివిజన్లను వైయ‌స్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 171 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నాయ‌కులు   బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబ‌రాలు చేసుకున్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. 

విజేత‌లు వీరే..

►1వ డివిజన్‌ ఎ.రాధిక (YSRCP) విజయం 

►2వ డివిజన్ జె.నరసింహారావు (YSRCP) గెలుపు
788 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం

►3వ డివిజన్‌ బి.అఖిల (YSRCP) విజయం

►4వ డివిజన్‌ డింపుల్ (YSRCP) విజయం
744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు

►5వ డివిజన్‌ జయకర్ (YSRCP) విజయం
865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం

►6వ డివిజన్‌ చంద్రశేఖర్‌ (YSRCP) విజయం
1753 ఓట్ల మెజార్టీతో చంద్రశేఖర్ విజయం

►7వ డివిజన్‌ పి.శ్రీదేవి (YSRCP) విజయం
822 ఓట్ల మెజారిటీతో పి.శ్రీదేవి గెలుపు 

►8వ డివిజన్‌ వి.ప్రవీణ్‌ (YSRCP) విజయం
28 ఓట్ల మెజారిటీతో వి.ప్రవీణ్‌ గెలుపు 

►9వ డివిజన్‌ జి.శ్రీనివాస్‌ (YSRCP) విజయం
534 ఓట్ల మెజారిటీతో జి.శ్రీనివాస్ గెలుపు 

►10వ డివిజన్‌ పైడి భీమేశ్వరరావు (YSRCP) గెలుపు
►812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం

►11వ డివిజన్‌ కోయ జయగంగ (YSRCP) గెలుపు
►377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం

►12వ డివిజన్‌ కర్రి శ్రీను (YSRCP) గెలుపు
468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం

►13వ డివిజన్‌ అన్నపూర్ణ (YSRCP) విజయం
13339 ఓట్ల మెజార్టీతో అన్నపూర్ణ విజయం

►14వ డివిజన్‌ అనూష (YSRCP) విజయం
711 ఓట్ల మెజార్టీతో అనూష విజయం

►15వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (YSRCP) విజయం
83 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు విజయం

►17వ డివిజన్‌ టి.పద్మ (YSRCP) విజయం
755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు

►18వ డివిజన్‌ కేదారేశ్వరి (YSRCP) విజయం
1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు

►19వ డివిజన్‌ వై.నాగబాబు (YSRCP) విజయం
1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం

►20వ డివిజన్‌ ఆదిలక్ష్మి (YSRCP) విజయం
4,320 ఓట్ల మెజార్టీతో ఆదిలక్ష్మి విజయం

►21వ డివిజన్‌ ఎ.భారతి (YSRCP) విజయం
835 ఓట్ల మెజార్టీతో ఎ.భారతి గెలుపు

►22వ డివిజన్‌ సుధీర్‌బాబు (YSRCP) గెలుపు
468 ఓట్ల మెజార్టీతో సుధీర్‌బాబు విజయం

►23వ డివిజన్ కె.సాంబశివరావు (YSRCP) విజయం
1828 ఓట్ల మెజార్టీతో కె.సాంబశివరావు గెలుపు

►24వ డివిజన్ మాధురి నిర్మల (YSRCP) గెలుపు
853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం 

►25వ డివిజన్‌ గుడిపూడి శ్రీను (YSRCP) గెలుపు
744 ఓట్ల మెజార్టీతో గుడిపాడి శ్రీను విజయం 

►26వ డివిజన్‌ అద్దంకి హరిబాబు (YSRCP) గెలుపు
1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం

►27వ డివిజన్ బి.విజయ్‌ కుమార్‌ (YSRCP) గెలుపు
687 ఓట్ల మెజార్టీతో బి.విజయ్‌ కుమార్‌ విజయం

►29వ డివిజన్‌ పి.భవానీ (YSRCP) గెలుపు
1267 ఓట్ల మెజార్టీతో పి.భవానీ విజయం

►30వ డివిజన్‌ పి.ఉమా మహేశ్వరరావు (YSRCP) గెలుపు
38 ఓట్ల మెజార్టీతో పి.ఉమా మహేశ్వరరావు విజయం

►31వ డివిజన్‌ లక్ష్మణ్‌ (YSRCP) విజయం
471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు

►32వ డివిజన్ సునీత రత్నకుమారి (YSRCP) గెలుపు

►33వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (YSRCP) విజయం
88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు గెలుపు

►34వ డివిజన్‌ వై.సుమన్‌ (YSRCP) విజయం
684 ఓట్ల మెజార్టీతో వై.సుమన్‌ గెలుపు

►35వ డివిజన్‌ జి.శ్రీనివాస్ (YSRCP) విజయం
724 ఓట్ల మెజార్టీతో జి.శ్రీనివాస్ గెలుపు

►36వ డివిజన్ హేమ సుందర్ (YSRCP) విజయం
724 ఓట్ల మెజార్టీతో జి.శ్రీనివాస్ గెలుపు

►38వ డివిజన్ హేమా మాధురి (YSRCP) విజయం
261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు

►39వ డివిజన్ కె.జ్యోతి (YSRCP) గెలుపు
799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం

►40వ డివిజన్‌ టి.నాగలక్ష్మి (YSRCP) గెలుపు
758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం

►41వ డివిజన్‌ కల్యాణి దేవి (YSRCP) విజయం
547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం

►42వ డివిజన్ ఎ.సత్యవతి (YSRCP) గెలుపు
79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం

►43వ డివిజన్ జె.రాజేశ్వరి (YSRCP) గెలుపు
968 ఓట్ల మెజార్టీతో జె.రాజేశ్వరి విజయం

►44వ డివిజన్ పి.రామదాస్‌ (YSRCP) గెలుపు
410 ఓట్ల మెజార్టీతో పి.రామదాస్‌ విజయం

►45వ డివిజన్‌ ముఖర్జీ (YSRCP) గెలుపు
1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం

►46వ డివిజన్‌ ప్యారీ బేగం (YSRCP) విజయం
1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు

►47వ డివిజన్‌ (YSRCP) విజయం

►48వ డివిజన్‌ స్వాతి శ్రీదేవి (YSRCP) విజయం
483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు

►49వ డివిజన్‌ డి.శ్రీనివాసరావు (YSRCP) గెలుపు
1271 ఓట్ల మెజార్టీతో డి.శ్రీనివాసరావు విజయం

►50వ డివిజన్‌ షేక్ నూర్జహాన్ (YSRCP) విజయం
1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top