వైయస్‌ జగన్‌కు వినతిపత్రం

ఏలూరు: బీసీల సమస్యలపై బీసీ ఫెడరేషన్‌ ఆల్‌ ఇండియా అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్య తరఫున ఆయన ప్రతినిది గూడురి వెంకటేశ్వరరావు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, సలహాలతో కూడిన అర్జీని అందజేశారు. బీసీలకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

Back to Top